తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు జరిగిన విషయం తెలిసిందే. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా చాలా వేగంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ సమయంలోనే ఫీల్డ్ అంపైర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు అంపైరుకు తీవ్రమైన గాయంకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. WATCH OUT UMP! On-field umpire …
Read More »హైదరాబాద్ టీ-20 క్రికెట్ మ్యాచ్‌కు…గొడుగులతో పోతే మీరు వెనక్కే
భారత్-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్‌కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. వీక్షకుల్ని స్టేడియం …
Read More »