మరో బాదుడుకు ప్రజలు సిద్ధమవ్వాల్సిందేనా? ఇప్పటికే జీఎస్టీ, ఇతర పన్నులతో సతమతమవుతున్న సగటు వినియోగదారుడిపై ఆర్బీఐ రూపంలో మరో భారం వేయనుందా? దీనికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనే అదనపు భారం ఉండగా.. ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పేమెంట్స్‌కు కూడా ఛార్జీల రూపంలో కొంత వసూలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. పాకెట్లో …
Read More »పాన్-ఆధార్ లింక్ చేయలేదా? అయితే భారీగా ఫైన్!
మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్‌తో లింక్ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్ 1 నుంచి మీరు ఫైన్ కట్టాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది. మార్చి 31 తర్వాత జూన్ …
Read More »పేటీఎం వాడుతున్నవారికి శుభవార్త
మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …
Read More »