టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 రన్స్ చేసింది.టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. …
Read More »వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!
ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లాలో జరిగింది. బడ్‌గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్‌డీహెచ్ బీడ్‌వా హాస్పిటల్‌లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »బంగ్లాపై టీమిండియా విమెన్స్ ఘన విజయం
విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …
Read More »రౌండప్ -2019: జూలై నెలలో అంతర్జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న అంతర్జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * ప్రపంచ వ్యాప్తంగా వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికాకు అగ్రస్థానం * కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం …
Read More »రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …
Read More »రౌండప్ -2019: ఏప్రిల్ అవార్డుల విశేషాలు
ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ …
Read More »రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు
మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల
Read More »రౌండప్ -2019: మార్చిలో అవార్డుల విశేషాలు
మార్చి 2న డీఆర్డీవో చైర్మన్ డా. సతీష్ రెడ్డికి మిస్సైల్ సిస్టమ్స్ -2019 అవార్డు అందజేత మార్చి3న నేషనల్ స్టెమ్ -2019 అవార్డు అందుకున్న భారత సంతతికి చెందిన అమెరికా యువతి కొప్పరావు కావ్య మార్చి6న హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2019 లభ్యం మార్చి 14న సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు పరమ విశిష్ట …
Read More »రౌండప్-2019:మార్చి లో జాతీయ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి5న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ప్రారంభం మార్చి7న దేశ కరెన్సీ వ్యవస్థలోకి రూ.20 నాణేం రాబోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన మార్చి 8న అయోధ్య వివాదం పరిష్కారానికి …
Read More »రౌండప్-2019:మార్చి లో అంతర్జాతీయ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము. మార్చి 9న అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు పొందిన జపాన్ దేశస్తురాలు టనకా(116) మార్చి10న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-8 విమానం కూలి 157మంది దుర్మరణం …
Read More »