బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం మోం చేసిందదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో …
Read More »సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …
Read More »రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ప్రధాని…
గతంలో యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. …
Read More »కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర..
టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాండ్లుగా టీఆర్‌ఎస్ చెప్తున్నట్టుగానే కేంద్రంలో ప్రాంతీయపార్టీలు ముఖ్యభూమిక నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఒక్కోదశ ఎన్నికల …
Read More »కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …
Read More »మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!
యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …
Read More »కడిగిన ముత్యం లా జగన్ అన్ని కేసుల నుండి బయటకొస్తాడు -కేంద్రమంత్రి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేంద్ర మంత్రి,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామదాస్ అత్వాలే ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బలమైన దమ్మున్న రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు .అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి అందరికి మంచివాడిగానే కన్పించాడు. ఎప్పుడు అయితే తన తండ్రి రాజశేఖర్ …
Read More »7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు. అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను …
Read More »ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…
ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …
Read More »