ప్రస్తుతం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న విషయం విదితమే. తాజా ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుడ్లు, అరటిపండ్లు పిల్లలకు తప్పనిసరిగా ఆహారంగా ఇవ్వాలి. కానీ కూరకు బదులుగా ఉప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. విద్యార్థులకు రొట్టెలు ఇచ్చారు. ఈ …
Read More »రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …
Read More »దేశంలోనే మూడోవాడు..
ఏపీలో నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ నూట యాబై స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరమించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఈ నెల ముప్పై తారీఖున వైసీపీ అధినేత …
Read More »ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More »ఎన్డీ తివారీ కొడుకు మృతిలో సంచలనాత్మక ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో శేఖర్ తివారీ సతీమణి అపూర్వ తివారీని దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ రోజు బుధవారం అరెస్టు చేశారు.రోహిత్ శేఖర్ తివారీది సహాజ …
Read More »జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో …
Read More »మహిళలపై నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే …!
బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందువులైన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాలను తీసుకోచ్చేవరకు పిల్లలను కంటునే ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముజపర్ నగర్లో జరిగిన జనాభా నియంత్రణపై బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.అయితే తన భార్యకు కూడా ఇదే విషయం చెప్పాను …
Read More »అందరి ముందే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ..
ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి …
Read More »`డబుల్’ ఇండ్ల నాణ్యత అద్భుతం-యూపీ, పుదుచ్చేరి, ముంబై ఐఏఎస్‌లు
దేశంలోనే మొదటిసారిగా నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం మూడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. పేదల కోసం పూర్తి ఉచితంగా, సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన ఇండ్లని నిర్మించి అందజేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వారు అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన ఫ్రొఫెసర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌కు …
Read More »