ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే పై కారు బస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలో ఎనిమిదేండ్ల చిన్నారి కూడా గాయపడింది. చికిత్సకోసం అసుపత్రికి ఆ చిన్నారిని తరలించారు. అయితే బస్సు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం …
Read More »యూపీలోదారుణం – భర్తను కట్టేసి మరి..?
యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
Read More »మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో డింపుల్ యాదవ్ ముందంజ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్‌పురి నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానానికి బైపోల్ నిర్వహించారు. ఎస్పీ నేత అఖిలేశ్ భార్య ఆ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్తి రఘురాజ్ సింగ్ శాక్యా పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డింపుల్ …
Read More »తండ్రి శాడిజం.. 36 ఏళ్లగా కూతురు ఆ గదిలోనే.. అన్నీ అక్కడే!
కన్న తండ్రి శాడిజం వల్ల ఆ కూతురు 36 ఏళ్లు ఒకే గదిలో ఉండిపోయింది. ఆ రూమ్‌లో గొలుసులతో ఆమెను బంధించేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు భోజనం తలుపు కింద నుంచే అందించేవారు. స్నానం కోసం నీటిని కిటికీ నుంచి వేస్తే ఆమె చేసేది. ఇంత అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల సప్పా …
Read More »లవర్‌తో భర్త.. రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్న భార్య
ఓ మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న భర్త.. తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు …
Read More »గ్యాంగ్ రేప్.. బట్టల్లేకుండా ఇంటికెళ్లిన బాధితురాలు
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పట్ల కామాంధులు పశువుల్లా ప్రవర్తించారు. 15 ఏళ్ల బాలికను ఐదుగురు వివస్త్రను చేసి రేప్ చేశారు. మొరాదాబాద్‌లో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామంలో సంతకు వెళ్లిన బాలికను కామాంధులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పక్కనే పొలాల్లో ఉన్న కొంతమంది బాధితురాలి కేకలు విని అటువైపు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. వివస్త్రగా ఉన్న …
Read More »వామ్మో పాము.. ప్రతీసారి అక్కడే కాటేస్తోందే..ఇప్పటికే 5 సార్లు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. పాము పగ పట్టినట్లు ఓ యువకుణ్ని పదేపదే ఒకే చోట కాటేస్తుంది. గత పదిరోజుల్లో ఇప్పటికే 5 సార్లు కాటేసింది. మన్‌కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి ఆవరణలో నడుస్తుండగా అటుగా వచ్చి ఓ పాము రజత్ ఎడమ కాలిపై కాటేసింది. భయంతో …
Read More »చిన్నపిల్లాడ్ని కరిచిన పెంపుడు కుక్క.. పట్టించుకోని ఓనర్..!
స్కూల్ నుంచి వస్తున్న ఓ బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. నొప్పితో ఏడుస్తున్న ఆ బాలుడిని చూసి కూడా ఏం పట్టనట్లు జాలి దయ లేకుండా అలా చూస్తూ నిల్చొంది కుక్క ఓనర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ బిహేవియర్‌కు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న ఓ బాలుడు …
Read More »ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »కలెక్టర్‌తో కోతులు ఆటలు.. నవ్వులే నవ్వులు!
కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో …
Read More »