ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో కాకతీయుల అద్భుత నిర్మాణ కళాఖండాలలో ఒక్కటిగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ కమిటీ( యునెస్కో) గుర్తింపు రావడం పైన టిఆర్ఎస్ శ్రేణులు పటకులు,బాంబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.రామప్ప ఆలయంలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్,మంత్రులు గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి,జల వనరుల చైర్మన్ విరమల్ల ప్రకాష్,వికలాంగుల కార్పొరేషన్ …
Read More »ఎమ్మెల్సీ పోచంపల్లి కృషితో నెరవేరిన కల..
ములుగు జిల్లా పాలంపేటలో చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కొ గుర్తించింది..అత్యంత సృజనాత్మకంగా,శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణ లో సృష్టించిన ఆద్యాత్మిక ,సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది..ఇది యునెస్కో లో చేరటం మరింత అభివృద్దికి దోహదపడుతుంది.. ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామప్ప అభివృద్దిపై నిర్విరామ కృషి చేసారు..గత ఏడేండ్లుగా నిత్యం రామప్పను సందర్శిస్తూ అందుకు సంబందించిన ప్రతినిదులను తీసుకువస్తూ …
Read More »రామప్పకి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ దేశానికి మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ విషయంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం. నాడు కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా ఆలయాలు నిర్మించారని, కాకతీయ శిల్పకళా నైపుణ్యం చాలా …
Read More »యునెస్కో గుర్తింపుపై మంత్రి పువ్వాడ హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ …
Read More »రామప్పకు యునెస్కో గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన ఓరుగల్లు (వరంగల్)లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు దిశగా అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో యునెస్కో బృందం వరంగల్ లోని రామప్ప దేవాలయాన్ని వాళ్ళు సందర్శించారు. తాజాగా ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్యారిస్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మీటింగ్ కు ఆర్కియాలజీ స్టేట్ డైరెక్టర్ దినకర్ బాబు, ఇన్ కమ్ టాక్స్ …
Read More »