ఆండ్రాయిడ్ యూజర్లను ఇప్పుడు దామ్ వైరస్ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేయడంతో పాటు కాల్ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్, బ్రౌజింగ్ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …
Read More »అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్ వస్తున్నాయా?
తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …
Read More »