ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ ఈ నెల చివర వరకు దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నెల చివరి నాటికి ఇండియా జనాభా 1.425 బిలియన్లు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. అయితే 2064 నాటికి భారతీయ జనాభా ఓ స్థిరత్వానికి వస్తుందని, ఇక ఈ శతాబ్ధం చివరినాటికి భారత్ జనాభా 1.5 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచిపోతుందని యూఎన్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ చివరి …
Read More »