తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »