పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర టీ.ఆర్.యాస్ పార్టీదని, ఇలా ప్రజలని …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే ప్రత్యేక కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.
Read More »మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం …
Read More »మీరు తక్కువగా నిద్రపోతున్నారా..ఐతే మీ పని ఔట్..!
మీరు తక్కువగా నిద్రపోతున్నారా..?.ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..?. అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అతి నిద్ర.. అల్ప నిద్ర రెండింటి వలన ప్రమాదముందంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన ఊపిరితిత్తులలో కణజాలం …
Read More »