మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.ఇందులో చిరు పాత్రకన్నా విజయ్ పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతికి సంబంధిచిన కొన్ని సీన్స్ తీసేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంపై చిరంజీవితో చర్చించగా ఆయన …
Read More »