తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …
Read More »