తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు ఐటీఐఆర్ లేదా దానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ‘గత ఆరేళ్లుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలి. భారతదేశ ఆర్థిక ఇంజినీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయి’ అని కేటీఆర్ …
Read More »