కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో 2019-20ఏడాదికి చెందిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ”దేశంలో మహిళల నాయకత్వానికి తమ ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తామని”హామీచ్చారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో స్వయం సహయక సంఘాలకు వరాలు ప్రకటించారు నిర్మలా. వీరికి మద్ధతుగా ముద్రయోజన వర్తింపజేస్తామని తెలిపారు. ముద్రయోజన కింద డ్వాక్రా మహిళలకు …
Read More »2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంటులో 2019-20కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా.. మరికొన్ని వర్గాలకు నష్టం చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు,విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో తెలుసుకుందామా..? పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, …
Read More »దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!
యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …
Read More »కొత్త సాంప్రదాయానికి తెరతీసిన కేంద్ర ఆర్థిక మంత్రి
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్ గుర్తుకు వస్తుంది ! పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతులను బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‌లో తేవడం సాంప్రదాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా.. కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. …
Read More »