అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల …
Read More »మీకోసమే 12,074 ఉద్యోగాలు
మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు …
Read More »ఉగాది నుంచే నిరుద్యోగ భృతి..!!
ఎన్నికల ప్రచార మేనిఫెస్టో లో భాగంగా ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి..దీనికి మార్గదర్శకాలు ఏమిటి.. లబ్ధిదారులను ఎలా గుర్తించాలనే అంశాలకు …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …
Read More »సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఏరకమైన నీతి..కేటీఆర్
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. …
Read More »