ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా …
Read More »కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు
కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …
Read More »కొలువుల జాతర..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలిపింది ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హులైన వారి నుండి పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జూలై మూడో తారీఖు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …
Read More »