అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీలాండరింగ్ వ్యవహారాలపై సీఐడీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం వరకు కూడా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన వాదనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం …
Read More »బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More »