తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …
Read More »