ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …
Read More »బాబుకి సవాల్ విసిరిన బొత్స..అది అక్రమ కట్టడమే !
రోజురోజుకి చంద్రబాబు ఇంటిపై హైడ్రామా నడుస్తుంది.ఇప్పటికే కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో చంద్రబాబు నివాసం కూడా ఉంది.టీడీపీ ఎమ్మెల్యే అచ్చేయనాయుడు చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని దీనిని తొలిగించకూడదని చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరాడు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని,కాదని మీరు నిరుపిస్తారా? అని సవాల్ …
Read More »చంద్రబాబుకు భయం మొదలైంది..అందుకే ఈ మీటింగ్ పెడుతున్నారా ?
ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉండగా జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనుండి ఇప్పటివరకూ అందించిన పాలనకు ప్రజలు ఫిదా అయిపోయారనే చెప్పాలి.జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …
Read More »పసుపురంగు బట్టలు వేసి ఈవెంట్లు ప్లాన్ చేసారు.. ప్రశ్నించే సరికి డిలీట్ చేసేసారు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు …
Read More »టీడీపీలో కలకలం…మంత్రికి వ్యతిరేకంగా బాబు ఇంటివద్ద నేతల ఆందోళన
తెలుగుదేశం పార్టీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …
Read More »చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లిలో ఉద్రిక్తత.. చంద్రబాబు తీరుపై ఆగ్రహిస్తున్న ప్రజలు
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో తమ అనుమతి లేకుండానే పంటపొలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారంటూ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు, …
Read More »పవన్ కల్యాణ్ JFC కి ఉండవల్లి గుడ్ బై..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎఫ్‌సీకి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, జేఎఫ్‌సీ వేదికగా చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పాల్పడిన అవినీతిని ఎండగట్టేందుకు, జేఎఫ్‌సీని వేదికగా చేసుకుని చంద్రబాబు అవినీతి లెక్కల చిట్టా బయటకు తీద్దామని ప్రయత్నిస్తున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పవన్ కల్యాణ్ అడుగడుగునా అడ్డు తుగులుతున్నాడట. see also :అన్ …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్‌లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »ఛిఛీ.. రాజశేఖర్‌రెడ్డితో చంద్రబాబుకి పోలికా!..ఉండవల్లి
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »