దివంగత మహానేత వైయస్ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు …
Read More »