తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »ఈనెల 14న గులాబీ గూటికి టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గూలబీ గూటికి చేరిన సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు . తాజాగా మరో సీనియర్ మాజీ మంత్రి ఒకరు గూలబీ గూటికి చేరనున్నారు .ఉమ్మడి నల్గొండ జిల్లాకు …
Read More »కారేక్కనున్న మరో మాజీ సీనియర్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …
Read More »