తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన …
Read More »ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …
Read More »ఉగాది పంచాంగం – ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14; రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …
Read More »కమర్షియల్ సిలిండర్ ధర జోక్ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్ ట్వీట్లు
’19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్ చేశారు. ఇది ‘ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్ ఫస్ట్ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్ దివస్’గా సెలబ్రేట్ …
Read More »దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ
దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించారు. మొత్తం రూ.4,080 కోట్లు ఖర్చు చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ రెండుసార్లు అత్యధిక పనిదినాలను కల్పించింది. 2019-20లో 15.79 కోట్ల పనిదినాలను కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపాధి హామీ పనులను వినియోగిస్తున్నారు. …
Read More »ఉగాది పండుగ నాడు TSRTC బంపర్ ఆఫర్
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉగాది (శనివారం) రోజున 65 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఈనెల 10 వరకు పార్శిల్స్‌పై 25 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్‌పాస్ కేంద్రాలకు …
Read More »ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది సంబురాలు
ప్రగతి భవన్‌లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు ఉగాది శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత …
Read More »