వచ్చే నూతన సవంత్సరంలో ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయించడానికి సిద్దమైంది. పేదలకు ఆ స్దలాల్లో ఇళ్లు నిర్మించడానికి జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. అమరావతిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. …
Read More »