తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ
ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సమాజంలో బలహీన వర్గాలకు సమానం అవకాశాలు ఉండాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా… గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గన్న జగన్.. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. 46 లక్షల రైతులకు పెట్టుబడిసాయం కింద రైతు …
Read More »ఉగాది ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే …
Read More »ఉగాది పాటలు వచ్చేసాయ్..!!
ఉగాది పండుగ రానే వచ్చించింది.తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే ఉగాది పండుగ కు పలు యూట్యూబ్ చానెళ్ళు ప్రత్యేక పాటలను రూపొందించాయి .అయితే ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నా యి.
Read More »ఉగాది రోజున అస్సలు చేయకూడని పనులు..!
తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది.అయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు.ఈ తెలుగు సంవత్సరం రోజున తెల్లవారి జామున థాయిలాభంగన స్థానం చేసి కొత్త బట్టలు ధరించాలి. SEE ALSO :ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..? ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు ,చిత్రానం సమర్పించాలి.వేసవి తాపాన్ని …
Read More »