దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు.శోభకృత్ ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. మరీముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన …
Read More »ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?
తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది .అయితే ఉగాది పండుగ రోజు ప్రతిఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తారు.ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం .ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతిక .జీవితం అంటే అన్ని అనుభవాలకు కలిగిగినదైతేనే అర్ధావంతమనే చెప్పే భావం ఉగాది పచ్చడిలో ఉంది .ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక్క భావానికి ప్రతీకా. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. పచ్చి …
Read More »