దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు.శోభకృత్ ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. మరీముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన …
Read More »అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి..ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతిభవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరు సకల సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించానన్నారు.ఇవాళ స్వీకరించే ఉగాది పచ్చడి సందేశాత్మకంగా ఉంటుంది. తీపి, వగరు, పులుపులాగే జీవితం కూడా …
Read More »