తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరి తరఫున ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక సంవత్సరమే అనికాకుండా ప్రతి ఏడాదీ నిష్టతో చాలా చక్కగా నిర్వహిస్తున్న గవర్నర్‌కు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మనస్పూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేశారు. ఇది …
Read More »సీఎం కేసీఆర్ ఉగాది కానుక.!!
ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు. మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్ ఫొటోతో కూడిన కవర్‌పేజ్.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని …
Read More »18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే..
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరియు కర్ణాటకలో ఉగాది పండుగను కొత్త సంవత్సరం గా జరుపుకుంటారు.మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడువా అని అంటారు.అయితే తెలుగు కాల చక్రం ప్రకారం ఈ నెల 18 న ఉగాది పండుగ వస్తుంది.ముఖ్యంగా తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి.కొత్త సంవత్సరం లో రోజు ఎలాగైతే మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటామో..ఉగాది పండుగ రోజు కూడా అన్నివిధాల భాగుండాలని రకరకాల సంప్రదాయాలలో ఎవరికివారు సంబంధించినట్లు గా …
Read More »