ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ …
Read More »హాట్సాఫ్ హరీష్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …
Read More »పంచె కట్టులో అదరగొట్టిన మహేష్..!!
ప్రముఖ నటుడు ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ క్రమంలో ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..! see also :ప్రగతిభవన్ …
Read More »తెలుగు రాష్ట్రాల ప్రజలకు..వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. …
Read More »మీరు ఉగాది రోజున ఏ టైమ్ లో.. ఏం చెయాలి..!
“బ్రహ్మ” గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభిం చు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం. అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో తలకు నూనె …
Read More »