నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల …
Read More »మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్
మహరాష్ట్రలో రాజకీయ వివాదం తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్న శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది. తాజాగా 62 మండలాల్లోని 271 పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ మద్దతుదారులు 82 స్థానాలు కైవసం చేసుకున్నారు. NCP 53, శివసేన (షిండే వర్గం) 40 స్థానాలు గెలుచుకుంది. శివసేన …
Read More »సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం
మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని తన నివాసానికి వెళ్ళిన ఆయనకు గ్రాండ్‌గా వెల్కమ్ దక్కింది. డ్రమ్స్‌తో ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆయన భార్య లతా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్తకు వెల్కమ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వస్తున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బ్యాండ్‌ను సెటప్ చేశారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్ సతీమణి లతా కూడా బ్యాండ్ …
Read More »మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్
మహరాష్ట్రంలో బలపరీక్ష ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే నిన్న రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …
Read More »మంత్రిగా ఆదిత్య థాకరే
ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …
Read More »ముగిసిన మహారాష్ట్ర రాజకీయం.. ముఖ్యమంత్రిగా ఠాక్రే
కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారంతో సద్దుకున్నాయి.ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనన్న అనుమానాలు నిన్నటితో తేటతెల్లం అయ్యాయి.ఈ నెల 23 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల ముఖ్యమంత్రిగానే చరిత్రలో నిలిచాడు.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మరాఠా రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కలిగించాయి. ఎన్సీపి నేత అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి సర్కార్,సడన్ గా …
Read More »