తెలుగు ఇండస్ట్రీపై లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా మరిచిపోలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మూడు వరుస విజయాలతో రచ్చ చేసాడు ఈయన. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కూడా జడుసుకున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. సముద్రం లాంటి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయ్ కిరణ్ …
Read More »తల్లి కాబోతున్న హీరోయిన్ అనిత
హీరోయిన్ అనిత అంటే నువ్వు నేను మూవీ వెంటనే గుర్తుకు వస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాదిన కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అనిత, కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉన్న అనిత, సోషల్ మీడియా ద్వారా తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. రోహిత్‌తో ప్రేమ నుండి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని ఓ వీడియోగా చిత్రీకరించి …
Read More »అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?
హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు …
Read More »టాలీవుడ్ యువహీరో మృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ఇండస్ట్రీకి చెందిన యువహీరో నందురీ ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న శుక్రవారం రాత్రి ఉదయ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ భౌతికాయాన్ని రామారావుపేటలోని హీరో స్వగృహానికి తరలించారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ పరారే,ఫ్రెండ్స్ …
Read More »ఉదయ్ కిరణ్ మరణంలో చిరంజీవి పాత్ర.. బయటపడ్డ అసలు నిజాలు ?
టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అతితక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ పరిచయం లేని కుటుంబం నుండి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. దాంతో నిర్మాతలు, దర్శకులు క్యు కట్టడం మొదలుపెట్టారు. ఇలా మంచి …
Read More »ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆసక్తి… సందీప్ రెడీ.. ?
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు. ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు …
Read More »