ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్ బుక్‌చేసింది. క్యాబ్ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్నిఆశ్రయించింది. సదరు క్యాబ్ సంస్థకు కోర్టు రూ. 20 వేలు జరిమానా విధించింది. ముంబయికి చెందిన కవితా శర్మ ఓ లాయర్. 2018 జూన్‌లో ఆమె ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాలని ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఆమె ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలో …
Read More »న్యూయార్క్‌లో ఉగ్రవాది…‘అల్లాహో అక్బర్’ అంటూ పారిపోవడానికి ఎలా ప్రయత్నించాడో చూడండి
న్యూయార్క్‌లో ట్రక్కుతో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్.. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల రాకను పసిగట్టిన అతడు.. ట్రక్కు నుంచి దిగి పరుగు ప్రారంభించాడు. ఓ చేతిలో తుపాకీ పట్టుకొని అతడు రోడ్లపై ‘అల్లాహో అక్బర్’ అంటూ అరుస్తూ పరుగెత్తుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని షూట్ చేశారు. ఆ కిరాతకుణ్ని సజీవంగా పట్టుకునే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది అతణ్ని …
Read More »ఉబర్ డ్రైవర్ ఉగ్రవాదిగా మారి దాడి…!
న్యూయార్క్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లా సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని ఒహియోకు వచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కేంట్ నుంచి 2010లో అమెరికాకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్ రాదు. తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దీనిలో భాగంగా ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకున్నాడు. రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్‌మేయర్స్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్ నుంచి వలసవచ్చిన మరో …
Read More »