పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే …
Read More »రెండు రాష్ట్రాలకూ.. సీఎం అవుతాడట..!!
అవును, అతను రెండు రాష్ట్రాలకు సీఎం అవుతాడట. అయితే, ఇప్పటకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను అన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇంతకీ రెండు రాష్ట్రాలకు సీఎం అవతానన్న ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? అతనే, మన జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత …
Read More »