స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి …
Read More »