ఇటీవల ట్విట్టర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే పని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, లేదంటే ఉద్యోగులు సంస్థను వీడాలని ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నారు. ట్విట్టర్ ఉద్యోగులు తమ ఇంటర్నల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థను వీడుతున్నట్లు …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …
Read More »