ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …
Read More »కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓనర్ అయిన ఎలన్ మస్క్ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొలగింపులను …
Read More »మూతపడుతున్న ట్విట్టర్ కార్యాలయాలు..
ఇటీవల ట్విట్టర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే పని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, లేదంటే ఉద్యోగులు సంస్థను వీడాలని ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ సంస్థను వదిలి వెళ్లాలనుకుంటున్న వాళ్లకు మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నారు. ట్విట్టర్ ఉద్యోగులు తమ ఇంటర్నల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థను వీడుతున్నట్లు …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …
Read More »ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ …
Read More »Twitter CEO కి మంత్రి KTR శుభాకాంక్షలు
మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, …
Read More »