ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాకర్స్ గట్టి షాకిచ్చారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేశారు. అయితే హ్యాకింగ్ గురైన అంశాన్ని గుర్తించిన ఆ పార్టీకి చెందిన ప్రధాన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుండి అసభ్యకరమైన ట్వీట్లను,మెసేజ్ లను పంపినట్లు ఐటీ విభాగం గుర్తించింది. …
Read More »ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్ చేశారు.హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో …
Read More »రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ …
Read More »ట్రంప్ కు ట్విట్టర్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్ర్తంప్ కు చెందిన క్యాంపెయిన్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది.డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కుమారుడిపై ట్రంప్ బృందం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నిబంధనలకు విరుద్ధమని టీమ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్విట్టర్ పై రిపబ్లికన్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. సంస్థ తీర్పుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
Read More »కియా తరలింపుపై అసత్య కథనం రాసిన జర్నలిస్ట్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్…?
ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …
Read More »