కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని మంత్రి …
Read More »ఫస్ట్ లుక్ విడుదల..ఎన్టీఆర్ ట్వీట్
రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజిబిజిగా ఉన్నారు. అయిన ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. “సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు …
Read More »భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన సమంత
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన వంతుగా నిరసన తెలిపారు. ఇప్పటికే పలువురు సినీ తారలు యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో సమంత కూడా వారితో గొంతు కలిపారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలని భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్లమలలో తవ్వకాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై తాను సంతకం చేశానని, తవ్వకాలకు …
Read More »సోషల్‌మీడియాను ఊపేస్తున్న కేటీఆర్ అరుదైన ఫోటో…!
రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ…తమకు ఫలానా ఆపద ఉంది..కాపాడండి అనే వారి ట్వీట్లకు వెంటనే రియాక్ట్ అయి…ఆపన్నులకు సాయం చేసే ఏకైక నేత..కేటీఆర్. అయితే అప్పుడప్పుడు తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన ఓ …
Read More »