టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …
Read More »టీమిండియాకు షాక్
మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు …
Read More »కోహ్లీ సరికొత్త రికార్డు
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …
Read More »చరిత్ర సృష్టించిన ఆసీస్ ..
కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు …
Read More »