దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం 2019 డిసెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ …
Read More »విజయశాంతిగారితో నటిస్తుండడం చూస్తుంటే..ఆ ఫీలింగ్ కలుగుతోంది..మహేశ్ బాబు ట్వీట్
ఒకప్పుడు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సత్తా చూపించిన నటి విజయశాంతి. ఎన్నో వందల సినిమాల్లో నటించి ,కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాములమ్మ. ఇక తాజాగా టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటిస్తున్నకొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. …
Read More »