ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …
Read More »నువ్వు నిజంగా రియల్ హీరో”కేటీఆర్ “..!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు. …
Read More »“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …
Read More »“స్టే ట్యూన్ డ్ టు బట్టలు విప్పి “మాట్లాడుకుందామంటూ-దుమ్ము దులిపిన పవన్ ..
జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ లేటెస్ట్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రబాబు …
Read More »చచ్చిపోతున్నా..! అంటూ సమంతా ట్వీట్ ..!
మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం .. ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ …
Read More »V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …
Read More »కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!
ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …
Read More »ఎవరు చేశారు ..?.ఏమి చేశారు ..!
దాదాపు ఐదు దశాబ్దాలు పాటుగా సినిమా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెల్సింది.శోక సంద్రాల మధ్య నిన్న ముంబాయి లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.అయితే ప్రస్తుతం నటి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. see also : 7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు… అదే నటి శ్రీదేవి కు చెందిన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఒక …
Read More »పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు మహేష్.ఇటివల పవన్ ఫ్యాన్స్ ,కత్తి మహేష్ ల మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెల్సిందే.తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ,అతని అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశాడు.తాజాగా పవన్ కళ్యాణ్ బలం ,బలహీనతల గురించి వివరించాడు. see also : ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ …
Read More »