మెగాస్టార్ చిరంజీవిని చూస్తే ఈర్ష్యగా ఉందంటూ…డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నెగెటివ్ కాదండోయ్…మెగాస్టార్ రీసెంట్ లుక్ చూసి ఫిదా అయిన హరీష్ శంకర్ బాసును చూస్తే ఈర్షగా ఉందంటూ…ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి పోతే.. తాజాగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన హరీష్ శంకర్.. ”ఈ పిక్‌ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్ కొరటాల శివపై …
Read More »చంద్రబాబు పాలిచ్చే ఆవుకాదు…రక్తాన్ని పీల్చే జలగ…!
ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు తండ్రీ కొడుకులు. మొన్నటికీ మొన్న కియా నుంచి తొలి కారు..అంతా దార్శనికుడు చంద్రబాబు కష్టం అంటూ చేసిన ట్వీట్‌తో చినబాబును …
Read More »ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మరో పిలుపు..!
నిత్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉండే యువనేత,తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు,తెలంగాణ సమాజానికి ట్విట్టర్ వేదికగా మరో పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని కేటీఆర్ రామారావు పిలుపునిచ్చారు. చిప్పలపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా …
Read More »ట్విట్టర్‌లో అడ్డంగా దొరికిన బాబు… పోయే పరువుంతా పోయే…!
ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మారుతాడు తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు కానీ…ఏ మాత్రం మారలేదని బాబుగారి చేష్టలే చెబుతున్నాయి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాల్సి పోయి అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ బాబుగారు ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక బాబుగారు తన హయాంలో జరిగిన అవినీతిపనులను, చర్యలను 50 రోజుల జగన్ పాలనలో జరిగినట్లు ప్రచారం చేస్తూ….ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నారు. …
Read More »మీరు దూరమవుతారని నెటిజన్ అనగానే సుష్మా..?
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడు ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సెటైర్ వేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్లో సీఎం జగన్ పై నారా లోకేష్ నాయుడు విమర్శల వర్షం కురిపించారు. 46ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది.45ఏళ్ళ రత్నం పెన్షన్ మాయం అయింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే …
Read More »మారుతి ట్వీటుకు కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆదుర్స్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి …
Read More »తప్పు చేసి అడ్డంగా దొరికిన తమన్!
టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా …
Read More »