నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …
Read More »సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More »చంద్రయాన్2 పై బెంజ్ ట్వీట్ ఆదరహో..!
యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ ఈ రోజు శుక్రవారం నైట్ చంద్రుడి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రధానితో సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు గుడ్‌లక్ కూడా చెప్పారు. అయితే మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ కూడా తన ట్విట్టర్‌లో చంద్రయాన్2 ప్రాజెక్టును కీర్తించింది. చరిత్రలో ఓ కొత్త అధ్యాయం చోటుచేసుకోబోతున్నట్లు బెంజ్ …
Read More »దశలవారీగా మద్యం అడుగులు..వైయస్ జగన్ ట్వీట్…!
మాట తప్పని, మడమ తిప్పని నైజం వైయస్ కుటుంబానిది అని వైయస్ తనయుడు సీఎం జగన్ నిరూపిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో మద్యం రక్కసికి బలైపోయిన కుటుంబాల గోడును విన్న జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో దళల వారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని, లక్షలాది మహిళల కన్నీళ్లు తుడుస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యనిషేధంపై ముందడుగు వేస్తున్నారు సీఎం జగన్. తొలుత గ్రామాల్లో కుటుంబాల బతుకులను …
Read More »యనమలపై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …
Read More »లోకేశ్…ఇంట్లో కూర్చుంటే బెటర్.. టీడీపీ అభిమానుల ఫైర్…!
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు గారి పుత్రరత్నం నారాలోకేశం..మాట్లాడినా..ట్విట్టర్‌లో ట్వీట్ చేసినా అడ్డంగా దొరికిపోతున్నాడు..మొన్నటికి మొన్న మా నాన్నారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి వరద నీటిని దారి మళ్లించారని ఫోటోతో సహా చేసిన పోస్ట్ పెట్టిన లోకేశాన్ని నెట్‌జన్లు చెడుగుడు ఆడుకున్నారు. ఎక్కడైనా బ్యారేజీ గేట్లకు చిన్నపడవను అడ్డం పెట్టి వరదనీటిని దారి మళ్లించవచ్చా…నువ్వెక్కడి మాలోకం సామి అంటూ నెట్‌జన్లు …
Read More »కోడెల ఛీట్….విజయసాయిరెడ్డి ట్వీట్..!
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని …
Read More »సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …
Read More »రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్
హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …
Read More »బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!
పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …
Read More »