టీవీ9 ప్రస్తుత మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సంతకం ఫోర్జరీ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు “ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72” కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకుముందు రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు… ఐ టీవీ9ను కొనుగోలు చేసిన అలంద …
Read More »చెప్పినచోటికి రాకపోతే మీకు వ్యతిరేకంగా వార్తలు వేస్తానంటూ రవిప్రకాశ్ హీరోయిన్లను బెదిరించాడా.?
టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు …
Read More »నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More »సైబర్ క్రైమ్ పోలీసుల వేట…అజ్ఞాతంలో ఉన్న టీవీ9 రవిప్రకాశ్
నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ… టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. కాగా …
Read More »రవి ప్రకాష్ ఇంట్లో “పోలీసులు”..
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …
Read More »పబ్లిసిటీ కోసం బాబు”సరికొత్త ఎత్తుగడ”
ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన …
Read More »కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …
Read More »బ్రేకింగ్ : మరో బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు …
Read More »ఆర్కే పై పవన్ సంచలన ట్వీట్..!
టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు. ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …
Read More »టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు పవన్ అదిరిపోయే కౌంటర్ ..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ …
Read More »