టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు… ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో …
Read More »