Home / Tag Archives: tv5

Tag Archives: tv5

నేను చెప్పేవి చూపించే ధైర్యం ఆ రెండు ఛానళ్లకు ఉందా?: దివ్యవాణి

టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్‌, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి …

Read More »

టీవీ5లో జాయిన్ అయిన జాఫర్

ముఖాముఖి కార్యక్రమం ద్వారా టీవీ9 లో పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ జర్నలిస్టు జాఫర్ అనంతరం బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ అక్కడ ఇమడలేకపోయారు మళ్ళీ వచ్చి జాఫర్ ఛానల్ లో జరిగిన అంతర్గత విభేదాల కారణంగా టీవీ9 వీడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న జాఫర్ తాజాగా టీవీ5 లో చేరారు. ఇక …

Read More »

దిగివచ్చిన టీవీ5.. పొర‌పాటుకు చింతిస్తున్నామంటూ వివ‌ర‌ణ‌

టీటీడీలో క్రిష్టోఫర్‌ నియామకం అంటూ తాము ప్ర‌చురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్య‌క్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్ర‌చురించింది. ఇలాంటి అస‌త్య వార్త‌ను ప్ర‌చురించిన టీవీ5 పై చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని, కేసులు కూడా పెడతామ‌ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్ర‌హించారు. ఈ క్ర‌మంలో ద‌రువు కూడా వ‌రుస …

Read More »

గ‌తంలోనూ జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను కాల‌రాస్తూ రేటింగ్ ల కోసం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన టీవీ5

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్ర‌చురించిన టీవీ5 పై చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని, కేసులు కూడా పెడతామ‌ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది భ‌క్తులున్న‌ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించడంతో వైవీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. టీవీ5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ …

Read More »

టీటీడీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ఎల్లో మీడియా కుట్ర‌లు.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించం

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్ర‌చురించిన టీవీ5 పై చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని, త‌ప్ప‌కుండా కేసులు కూడా పెడతామ‌ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించిన విష‌యం తెలిసిందఏ.. స‌ద‌రు టీవీ–5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియ‌స్ అయ్యారు. వైసీపీ …

Read More »

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను జగన్ ఎందుకు ప్రస్తావించారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ …

Read More »

అప్పుడు ఏబీఎన్‌ చానల్‌పై..ఇప్పుడు టీవీ 5 చానల్‌పై వైసీపీ కీలక నిర్ణయం

టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్‌ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు …

Read More »

2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …

మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …

Read More »

వైసీపీ అభిమానులు షేర్లు కొట్టే వార్త..స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన ఆంధ్ర జ్యోతీ, టీవీ 5….!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యతీరేకత మొదలైయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని తెలుస్తుంది. రోజు ఎదో ఒకటి టీడీపీ చేస్తున్న అవీనితీలో కొన్ని బట్టబయలు అవుతున్నాయి. తాజాగా తెలుగు చానెల్స్ కొన్ని ముఖ్యముగా ఆంధ్ర జ్యోతి, టివీ 5 అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతి పక్ష పార్టీ మీద బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇప్పడ స్ట్రింగ్ …

Read More »

సినిమా వాళ్ళంటే అంత చులకనా -మంచు లక్ష్మీ ఫైర్ ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 ఎడిటర్ సాంబశివరావు మీద మా అధ్యక్షుడు శివాజీ రాజా అధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఇండస్ట్రీ వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ..పరువుకు భంగం కల్గించే విధంగా ప్రవర్తించిన కానీ వారిని వదిలిపెట్టం.వారి వెనక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat