ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న జీఎస్టీ ( గాడ్, సెక్స్, ట్రూత్)పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఫోర్న్ చూడటం లీగల్ అని, తీయడం మాత్రమే ఇల్లీగల్ అని చెప్పుకొచ్చింది. అసలు శృంగారం అనేది.. ఆకలితో సమానం అంటూ డిమాండ్ ఎక్కువ ఉన్న …
Read More »శ్రీముఖి.. యాంకర్ రవి చెల్లెలట!..నమ్మాలా?
ఇటీవల కాలంలో బుల్లితెర మీడియా ఛానళ్లు తమ సంస్థనే టాప్ రేటింగ్‌లో ఉండాలన్న ఉద్దేశంతో యాంకర్లను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లకు రేటింగ్.. యాంకర్లకు రెమ్యునరేషన్‌తోపాటు యమ క్రేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే.. ఆ అపవాదు కాస్తా యాంకర్లపై పోతుందే తప్ప చానళ్లకు కాదు కదా మరీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే తక్కువ సమయంలో పాపులర్ కావాలని …
Read More »