‘బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం ..గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని సచిన్ జోషి వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. వైసీపీ పైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై …
Read More »నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్ జగన్ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్.. ఓ టీవీ ఛానల్ …
Read More »టీవీ ఛానల్‌పై బాంబులు, కాల్పులతో దాడి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ ఛానల్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్థానిక శంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. దీంతో ఛానల్ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. లోపల వంద మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ముగ్గురు …
Read More »