Home / Tag Archives: tv actor

Tag Archives: tv actor

సీరియల్ నటి లహరి కారు బీభత్సం

సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం …

Read More »

న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి

ప్రముఖ టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …

Read More »

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి హర్షిత వెంకటేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షిత వెంకటేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ …

Read More »

అక్రమ సంబంధం…టీవీ నటి దారుణ హత్య

పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన అనితా సింగ్‌ (29), రవీందర్‌సింగ్‌ పాల్‌ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో భారభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్‌ ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈమేరకు ఢిల్లీకి …

Read More »

ప్రముఖ నటి ఆత్మహత్య..తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అనుమానం

ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్‌ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్‌లో రాయల్‌ నెస్ట్‌ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు …

Read More »

టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు హఠాన్మరణం

టీవీ నటుడు కుశాల్‌ పంజాబీ మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నింపింది. చిన్న వయస్సు(37)లోనే కుశాల్‌ హఠాన్మరణం చెందడంతో తోటి నటులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుశాల్‌.. టీవీ నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా ఫర్హాన్‌ …

Read More »

బికినీతో హల్ చల్ చేసిన నటి పోటోలు వైరల్..!

సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్న నటీమణులు తమ అందాల ఆరబోతతో యువతకు పిచ్చెకిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, టాలీవుడు , బాలీవుడు. హాలీవుడు , కోలీవుడు ఇలా అందరు తమ హాట్ పోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా హిందీ టీవీ నటి, ‘ఉత్తరన్’ సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ …

Read More »

హైదరాబాద్‌ లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం …

Read More »

టీవీ నటి వ్యభిచారం..మఫ్టీలో వెళ్లిన పోలీసులకు

సినిమా రంగంలో వ్యభిచారం అనేది కామన్ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat