తిరుమల శ్రీవారిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, తితిదే అధికారులు మహేందర్ రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
Read More »